మాది విన్నింగ్ టీమ్: కెసిఆర్

ప్రతిపక్షాలకు లభిస్తున్న ఆదరణను చూసి ప్రభుత్వం రోడ్ షోలను ఆపించడానికి కుట్ర చేసిందని, హైకోర్టు స్టే విధించాల్సి రావడానికి అదే కారణమని ఆయన అన్నారు. కోర్టుపై గౌరవం ఉంది కాబట్టే రోడ్ షోలను ఆపేసి బహిరంగ సభలు పెట్టుకుంటున్నామని ఆయన అన్నారు. తెలంగాణ జైత్రయాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న రోడ్ షోను ఆయన నిలిపేశారు. బుధవారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో బహిరంగ సభ జరుగుతుంది. ఆయన తెలంగాణ జైత్రయాత్ర బుధవారం సాయంత్రం ముగుస్తుంది.












Click it and Unblock the Notifications