నారిమాన్ హౌస్ లో ఇంకా కాల్పులు

శుక్రవారం తెల్లవారు జామున నారిమాన్ హౌస్ నుంచి 15 నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మూడో పేలుడు తెల్లవారు జామున 4.47 గంటల ప్రాంతంలో జరిగింది. నారిమాన్ హౌస్ క్లీనప్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని జాతీయ భద్రతా దళాల డైరెక్టర్ జనరల్ జెకె దత్ చెప్పారు. ఈ మధ్యాహ్నానికి ఆపరేషన్ పూర్తి కావచ్చునని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
