విలాస్ రావు దేశ్ ముఖ్ రాజీనామా

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ముంబయి పర్యటనకు రానున్నారు. రాష్ట్రపతి వెంట ముఖ్యమంత్రి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరిస్థితిలో విలాస్ రావు దేశ్ ముఖ్ అధికారికంగా రాజీనామా చేయలేదు. రాష్ట్రపతి పర్యటన ముగిసిన వెంటనే రేపు (మంగళవారం) ఆయన తన రాజీనామా లేఖను గవర్నరుకు సమర్పించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. విలాస్ రావు వారసుడిపై కాంగ్రెస్, ఎన్సీపి చర్చలు జరుపుతున్నాయి. పృథ్వీరాజ్ చవాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications
