బిజెపితోనా నొ:నవ తెలంగాణ పార్టీ

కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక తెలంగాణ ఇస్తామని బిజెపి స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ పార్టీతో కలిసి ముందుకు సాగాలని దేవేందర్ నిశ్చయించినట్లు వార్తలొచ్చాయి. అయితే దేవేందర్ దీన్ని తోసిపుచ్చారు.. పిఆర్పీ, బిజెపితో కలిసి మరో బలమైన కూటమి ఏర్పాటుకు తెరవెనుక యత్నాలు సాగుతున్నాయన్న వదంతులను దేవేందర్ గౌడ్ కొట్టిపారేశారు.












Click it and Unblock the Notifications