వాళ్ళు మంత్రులా? కేసీఆర్ విసుర్లు

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ప్రజలు ముఖం మీద తలుపులు మూసేస్తారన్నారు. స్పీకర్ తెలంగాణకు చెందినవాడైనప్పటికీ ఈ అంశంపై స్పందించడం లేదన్నారు. ఎంపీల అనర్హత కేసుపై లోక్‌సభ స్పీకర్ క్షణాల్లో నిర్ణయం తీసుకుంటే... ఈ స్పీకర్ మాత్రం తెరాస సభ్యుల అనర్హతపై రెండేళ్ల నుంచి నాన్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేష్‌రెడ్డికి ప్రాంత ప్రయోజనం కంటే... ముఖ్యమంత్రి ప్రయోజనాలు ముఖ్యమని జనం అనుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆగ్రహంతో కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications