ఢిల్లీ ఎయిర్ పోర్టు వద్ద కాల్పులు

క్వాలిస్ కారు కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు, ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. విమానాశ్రయాన్ని చుట్టుముట్టారు. వెంటనే విమానాశ్రయం ద్వారాలు మూసివేశారు. ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే విమానాశ్రయం వద్ద భద్రతను పెంచారు. ఈ సంఘటనతో మూడు అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి.












Click it and Unblock the Notifications