15మంది మావోయిస్టుల లొంగుబాటు
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో 15 మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ అకున్‌సభర్వాల్ ముందు లొంగిపోయారు. ఏజెన్సీలోని అసంపల్లి, పెద్దూరుగొంది గ్రామాలకు చెందిన వీరు మందుపాతరలు అమర్చటం, చందాల వసూళ్లు, సెంట్రీగార్డు పనులు నిర్వర్తించటం, లేఖలు చేరవేయటం వంటి పనులు చేసేవారని ఎస్పీ తెలిపారు. మావోయిస్టులు గ్రామాల్లోకి రాకుండా గిరిజనులు ప్రతిఘటించాలని కోరారు.












Click it and Unblock the Notifications