ఇంజినీరింగ్‌ విద్యార్థినులపై యాసిడ్‌ దాడి

వరంగల్‌ : వరంగల్‌లో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థినులపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్‌తో దాడిచేశారు. ప్రణీత ,స్నప్నిక అనే వీరిద్దరూ హసన్‌పర్తిలోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో చదువుతున్నారు. ఇక యాసిడ్ దాడి అనంతరం దుండగులు పరారయ్యారు. వారిద్దరూకూ తీవ్రగాయాలయ్యాయి. కళాశాలలో ఈ సంఘటన జరగడంతో విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గాయపడిన ఇద్దరినీ వెంటనే వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+