ఫెడరల్ ఏజెన్సీని ప్రతిపాదించిన చిదంబరం

ముంబై దాడుల్లో 10మంది ఉగ్రవాదులు పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ సంఘటనద్వారా యావత్తు దక్షిణాసియాకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని భయాందోళన నెలకొందన్నారు. అయితే దేశభద్రతలో, ప్రజల రక్షణలో ఎలాంటి రాజీ లేదని, ఉగ్రవాదులను శిక్షించేందుకు, వారిని , వారిని ప్రోత్సహిస్తున్న వారిని అంతర్జాతీయ సమాజంలో దోషులుగా నిలబెట్టటంలో, అన్ని దేశాల మద్దతు పొందటంలో భారత్ సఫలమైందని చిదంబరం అన్నారు. తీరప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేస్తామని, ఇంటలిజెన్స్ వర్గాలను మరింత పటిష్టం చేస్తామని, ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications