అందుకే పవన్ కు పదవి: నాగబాబు

పార్టీ గుర్తుపై ఎలాంటి మీమాంస లేదని అన్నారు. సామాజిక న్యాయం సరిగా ఉండేట్లు చూడటం వల్ల ఇంకా జిల్లా కమిటీలు ప్రకటించలేకపోయామని అన్నారు. రెండురోజుల్లో నెల్లూరుతోసహా అన్ని జిల్లాలకు కమిటీలను ప్రకటిస్తామని అన్నారు. నియోజకవర్గాలవారీగా ఆయన పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications