ఢిల్లీ సిఎంగా దీక్షిత్ ప్రమాణం

71 ఏళ్ల దీక్షిత్ పార్టీని విజయపథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. 70 మంది సభ్యులు గల శాసనసభలో కాంగ్రెస్ 43 సీట్లును గెలుచుకుని మెజారిటీ సాధించింది. బిజెపికి 23 సీట్లు వచ్చాయి. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన మహిళ షీలా దీక్షిత్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీని ఆమె మూడో సారి విజయపథంలో నడిపించి రికార్డు సృష్టించారు.












Click it and Unblock the Notifications