యాదగిరి గుట్టలో చిరు పూజలు

అంతకు ముందు ఆయన మార్గమధ్యలో ఘట్కేసర్ సమీపంలోని హంసాపూర్ దర్గాలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. ఆయన గురువారంనాడు యాదగిరి గుట్ట, భువనగిరి, నక్రేకల్ సభల్లో ప్రసంగిస్తారు. రాష్ట్ర హైకోర్టు రోడ్ షోలను నిషేధించడంతో ఆయన బహిరంగ సభల్లో మాత్రమే పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications