బుష్ పైకి బూట్లకు రూ. 50 కోట్లు

తాను ఆ బూట్లను వాణిజ్య దృష్టితో చూడడం లేదని ఆయన చెప్పారు. తనకు అమెరికా పట్ల ద్వేషం లేదని, ముస్లింలను వేధిస్తున్న విదేశీ విధానాలను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన అన్నారు. ఈ బూట్ల వేలంలో గిరిజనులు, ప్రముఖులు వేలంలో పాల్గొనడానికి ఇంటర్నెట్లో ఆసక్తి కనబరిచినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications