లాహోర్ లో కారు బాంబు పేలుడు
లాహోర్ : తూర్పు పాకిస్థాన్‌లో ఈ రోజు (బుధవారం) ఉదయం కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా, నలుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రభుత్వ వాహనం నెంబర్ ప్లేట్‌తో ఉన్న ఈ కారు ఎవరిదనేది దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.నిషేదిత జమాత్ సంస్థే ఈ పేలుడుకు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications