శవమై తేలిన ఐదేళ్ళ చిన్నారి

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ ప్రాంతంలో అపహరణకు గురైన ఓ చిన్నారి శవమై తేలిన సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. బద్వేల్‌ ప్రాంతంలో ఈనెల 16న అసీమా అనే 5ఏళ్ల బాలిక అపహరణకు గురైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు స్ధానికంగా ఉన్న ఓ బావిలో బాలిక శవమై కనిపించింది. 16 వ తేదీన అసీమా తల్లితో కలిసి మెడికల్ షాపునకు వెళ్ళినట్టు తండ్రి చెప్పాడు. అక్కడ అసీమా తప్పిపోవడంతో మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన చెప్పాడు. అసీమా తండ్రి టైలర్ గా పనిచేస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+