పవన్ కళ్యాణ్‌తో దేవేందర్ గౌడ్ భేటీ

తెలుగుదేశం పార్టీని వీడి, నవ తెలంగాణ పార్టీ స్థాపించి, ప్రజారాజ్యం పార్టీకి చేరువైన దేవేం దర్ గౌడ్ ఒక దశలో తన పార్టీని 'చిరు' పార్టీలో విలీనం చేస్తారంటూ వార్తలు వెలువడడం తె లిసిందే. అయితే తమ స్నేహం కేవలం పొత్తులకే పరిమితమని తేల్చి చెప్పిన దేవేందర్ గౌడ్, ఆ పార్టీతో కలిసి పనిచేసే వ్యూహాలపై దృష్టి సారించినట్లు తెలుస్తున్నది.












Click it and Unblock the Notifications