బానిసత్వం కావాలా? పవన్

పవన్ కల్యాణ్ రోడ్ షోలకు నిన్నటి కంటే జనం పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఆయన ప్రసంగాల్లో వాడి, వేడి అధికంగా ఉండడంతో అభిమానులే కాకుండా సామాన్యులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాజకీయ పరిపక్వత గల ఈ జిల్లాలో ఉపన్యాసాల ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం అంత సులభం కాదు. పవన్ కల్యాణ్ ఆ దిశగా విజయం సాధించినట్టే లెక్క.












Click it and Unblock the Notifications