పొగిడిన చిరు..ఇప్పుడు: బాబు

రాజశేఖరరెడ్డి కుటుంబం సత్యం క౦ప్యూటర్స్ కంటే అవినీతి పుట్ట అని అన్నారు. ఆకుల రాజయ్య భూకుంభకోణంపై విచారణ జరిపి ఉంటే సత్యం భూ కుంభకోణం జరిగేది కాదు. మైటాస్ అక్రమాల్లో నవగ్రహ కూటమికి భాగస్వామ్యం ఉందని బాబు పేర్కొన్నారు. తెలంగాణను న్యాయ బద్ధంగా సమర్పిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సిఎ౦ నిర్వాక౦తో మ౦త్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఇక ఎన్నికల తర్వాతే మూడో ప్రత్యామ్నాయ౦పై నిర్ణయ౦ తీసుకు౦టామని తెలిపారు.












Click it and Unblock the Notifications