హైదరాబాద్ లో దొంగల ముఠా అరెస్ట్

హైదరాబాద్‌: దొంగతనం కేసులో 8 మందిని సౌత్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు వ్యక్తులు నగరంలో బట్టలు అమ్ముకునేందుకు వచ్చి అఫ్జల్‌ గంజ్‌ గాంధీ లాడ్జిలో నివాసం ఉంటున్నారు. నగరంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఆ లాడ్జిపై సోదాలు నిర్వహించారు. 8 మంది వ్యక్తులను అనుమానితులుగా గుర్తించారు. వీరినుంచి లక్షా 60 వేల రూపాయలను రికవరీ చేశారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+