రాష్ట్ర భధ్రతపై చిదంబరం

అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న భద్రతా చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం సంతృప్తిని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోస్తా జిల్లాల్లోని ప్రతి మత్స్యకారునకి సెల్ ఫోన్ ఏర్పాటు చేస్తామని చిదంబరం హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications