చిరు ఉమ్మడి గుర్తుపై నేడే విచారణ
హైదరాబాద్: ఉమ్మడి గుర్తు కేటాయించాలంటూ ప్రజారాజ్యం పార్టీ వేసిన పిటీషన్‌పై హైకోర్టు ఈరోజు విచారణ జరపనుంది. ఈసారి తమ వాదనను బలంగా వినిపిస్తామని ఏది ఏమైనా ఉమ్మడి గుర్తుతోనే పోటీకి వెళతామని ప్రజారాజ్యం నేతలు తెలిపారు. ఇందుకు అనేక ప్రత్యామ్నాయాలు తాము సిద్ధంగా ఉంచుకున్నామని పార్టీ నేత సీతారాం తెలిపారు.
అభ్యర్ధులందరికీ ఒకే గుర్తు రాకపోతే ఎన్నికల్లో చాలా నష్టం జరుగుతుందని ప్రజారాజ్యం జిల్లా నాయకులు ఆందోళన చెందుతున్నారు. చిరంజీవి పార్టీని ప్రకటించిన వెంటనే ఎన్నికల నిబంధనలు తెలిసిన నిపుణులను కన్సల్టెంట్లుగా పెట్టుకుంటే ఈ తిప్పలు వచ్చేవి కావని, ఈ విషయంలో ప్రజారాజ్యం అగ్ర నాయకులు అతి విశ్వాసంతో వ్యవహరించి ఇప్పుడు ఆందోళన చెందుతున్నారని ఆంతరంగికులు బాహాటంగానే అంటున్నారు.
More From
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications