సగానికి సగం తగ్గిన మందకృష్ణ

చంద్రబాబు తాజా ప్రకటన నేపథ్యంలో మందకృష్ణ మాదిగ దిగి వచ్చారు. తాము అధికారం కోసం పోటీ చేయడం లేదని, కాంగ్రెసును ఓడించేందుకే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకు తమ ప్రతినిధులు చట్టసభల్లో ఉండాలనేదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ నెల 23వ తేదీ లోగా మహా కూటమి నాయకులు తమతో పొత్తుపై తేల్చుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications