రాష్ట్రంలో అన్ని స్ధానాలకూ బీఎస్పీ...

60 ఏళ్ల కాలంలో బీద వర్గాలకు న్యాయం జరుగలేదన్నారు. దేశంలో రైతులు, కూలీలు, వ్యాపారులు, అన్ని వర్గాలవారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రస్తుతం ఉన్న పరిస్థితికి కాంగ్రెస్, భాజపాలే కారణమని అన్నారు. నక్సలిజం సమస్య పెరగడానికి పేదరికం, నిరుద్యోగమే కారణమని మాయవతి అన్నారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా, ఇతర అనుబంధ పార్టీలకు కాకుండా బీఎస్పీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications