వరణ్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన కోర్టు
అలహాబాద్: ముస్లింలకు వ్యతిరేకంగా ప్రసంగించినందుకు ఫిలిభిత్ లో తనపై నమోదైన ఎఫ్ ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి వరుణ్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. వరుణ్ గాంధీపై ఈ నెల 17వ తేదీన బార్ఖేడా పోలీసు స్టేషనులో ఎఫ్ ఐఆర్ నమోదైంది. ఆయన ప్రసంగం చేసిన 9 రోజుల తర్వాత ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసు నమోదైందని వరుణ్ గాంధీ వాదించారు.
తన సెక్యులర్ ఇమేజ్ ను, తన రాజకీయ ప్రస్థానాన్ని దెబ్బ తీయడానికి ఆ కేసు నమోదు చేశారని ఆయన విమర్శించారు. తన బహిరంగ సభ ప్రసంగాన్ని తారుమారు చేర్చి సిడిని రూపొందించారని, వీడియోలో ఉన్న మాటలు పూర్తిగా తనవి కావని, అందులోని గొంతు కూడా తనది కాదని, ఆ సిడి ఆధారంగా ఎన్నికల కమిషన్ తనపై చర్య తీసుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు.
More From
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications