కాంగ్రెసోళ్లు అమ్మకి దాసులు: ఎన్టీఆర్

కాంగ్రెసు ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆయన అన్నారు. రైతులకు ఎంతో మేలు చేశామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఏమీ చేయలేదని, రైతులను ఆదుకుంటే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయని ఆయన అన్నారు. తెలుగుదేశం పాలనలో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications