ఎన్టీఆర్ అలక, బాబు బేజార్!

కృష్ణాజిల్లాలోని గుడివాడ, గన్నవరం టికెట్లను తన వాళ్ళకు ఇప్పించుకోవాలని ఎన్టీఆర్ లక్ష్యం. ఆ విషయంలో హామీ తీసుకున్న తర్వాతే జూనియర్ తన రథం మీద ప్రచారానికి బయలుదేరారు. గుడివాడ నుంచి సిటింగ్ ఎమ్మెల్ల్యే కొడాలి నానికి టికెట్ ఇచ్చినా గన్నవరం విషయంలో పేచీ వచ్చింది.
ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి వీపు మీద ఒక కొరడా దెబ్బ వేసిన సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చినట్టు తెలిసింది. "మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నా శ్రేయోభిలాషి డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఏప్రిల్ 4 న నామిషన్ వేస్తున్నారు. మీరు వంశీమోహన్ కు టికెట్ ఇవ్వని పక్షంలో నేను కావాలో, దాసరి బాలవర్ధనరావుకు టికెట్ కావాలని కోరుతున్నవారు కావాలో (నందమూరి తారకరత్న మొదలైనవారు) తేల్చుకోవాలి" అని జూనియర్ చాలా సీనియర్ లా మాట్లాడేసరికి చంద్రబాబు నాయుడికి గుడ్లు తేలేయక తప్పని పరిస్ధితి ఏర్పడింది. జూనియర్ ఈ దశలో రోడ్ షోలను విరమించుకుని వస్తే తాను రోడ్ల మీదికి రాక తప్పదని తెలుసుకున్న చంద్రబాబు ఆయన కోరిన ప్రకారం వంశీమోహన్ కు టికెట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications