అంధకారంలో ఆంధ్రప్రదేశ్: బాలయ్య

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్ల పాలనలో నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేసినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెసు పాలనలో అవినీతి పేరుకుపోయిందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు పాలన అస్తవ్యస్తంగా ఉందని ఆయన అన్నారు. రైతులు గిట్టుబాటు ధరలు లభించక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications