అల్లు అరవింద్ పై దాడికి యత్నం

మహిళలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు, కరుణకుమారి అనుచరులు అల్లు అరవింద్ ను చుట్టుముట్టారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి వారిని చెదరగొట్టారు. ఆ దాడిలో అల్లు అరవింద్ కు సంబంధించిన కారు ధ్వంసమైనట్లు సమాచారం. పార్టీ మలి జాబితాను వెల్లడించడానికి అల్లు అరవింద్ విశాఖలోని ఒక హోటల్లో కసరత్తు చేశారు. ఆయన సోమవారం అనకాపల్లి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు.












Click it and Unblock the Notifications