కాంగ్రెసుపై ప్రతీకారం: కెసిఆర్

కాంగ్రెసు ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కెసిఆర్ తల నరుక్కుంటాడు తప్ప తల వంచడని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు విశ్రమించబోమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మహా కూటమి రోజురోజుకూ బలపడుతోందని ఆయన చెప్పారు. కృష్ణా నది జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా దక్కడం లేదని, దీంతో మహబూబ్ నగర్ జిల్లాకు నీరు అందడం లేదని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో కెసిఆర్ తో పాటు తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications