బాలయ్య మాట నిజమే: చిరు

అనంతరం ఆయన రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెసు ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రజలను ఏమార్చడానికి పథకాలను చూపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తనను ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారని, వారికి సేవ చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications