చిరంజీవికి మసాలా ఈరన్న డెడ్ లైన్

తొలి జాబితాలో 48 మంది బీసీలకు, 13 మంది ఎస్సీలకు సీట్లిచ్చినట్లు గొప్పగా ప్రకటించిన చిరంజీవి ఆ జాబితాలోని బుడ్డా శేషారెడ్డి, ఏస్వీ సుబ్బారెడ్డి, కాటసాని రాంరెడ్డి, శోభా నాగిరెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి వంటి ధనికుల గురించి చెప్పలేదేమిటని ప్రశ్నించారు. రౌడీలకు టికెట్లిచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని చిరుకు రాసినలేఖలో దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications