మిత్రుడికి టికెట్ ఎగ్గొట్టిన చిరంజీవి

చిరంజీవి మిత్రుడు డాక్టర్ సత్యప్రసాద్ జిల్లా పార్టీ కన్వీనర్‌గా ఎన్నికైనప్పుడు అంతా టిక్కెట్ ఆయనకే అని భావించారు. చివరి వరకు ఆయన భీమవరం బరిలో ఉన్నారు. ఆయన కాకపోతే ఆయన భార్యకు కూడా ఇవ్వవచ్చని అంచనా వేశారు. మరో 24 గంటల్లో నామినేషన్ గడువు ఉందనగా తన మిత్రుడికి టిక్కెట్ ఇవ్వనని చిరంజీవి చేసిన ప్రకటనతో సస్పెన్స్ వీడిపోయింది.












Click it and Unblock the Notifications