చిదంబరానికి ఈసీ నోటీసులు
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి పి. చిదంబరానికి ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్ పర్యటన సందర్భంగా చిదంబరం అక్కడి ప్రజలకు పలు హామీలు ఇచ్చారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఆరోపిస్తూ భారతీయ జనతాపార్టీ (బిజెపి) నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చిదంబరానికి కమిషన్ నోటీసులు జారీ చేసింది.
సోమవారం సాయంత్రం ఐదు గంటలలోగా వివరణ పంపాలని ఆదేశించింది.పాకిస్తాన్ ను వచ్చిన హిందువులకు పౌర సత్వం ఇస్తామని, థార్ ఎక్సుప్రెస్సు ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు కల్పిస్తామని చిదంబరం చెప్పారు. ఈ హామీలపై బిజెపి ఈసీకి ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications