అవినీతి ఘనత కాంగ్రెస్సుదే: వెంకయ్య

రూపాయి విలువ పడిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. ప్రధాన మంత్రి చేతగాని తనం వల్ల దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరిగిపోయిందని విమర్శించారు. దేశంలో శాంతియుత వాతావరణం ఉండాలంటే ప్రజలంతా తమ పార్టీకి ఓటేసి అధికారంలోకి తీసుకురావాలని కోరారు.












Click it and Unblock the Notifications