బొత్సా కుటుంబ పాలన: బాలకృష్ణ

కాంగ్రెసు పాలనలో రాష్ట్రం అంధకారమయం, అవినీతిమయం అయిపోయిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయని, ప్రజల కష్టాలు కాంగ్రెసు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులు కుక్క మూతి పిందెలని, వాడిపోతారు, రాలిపోతారని ఆయన అన్నారు. కాంగ్రెసు పాలనలో దళారులు రెచ్చిపోతున్నారని ఆయన అన్నారు. ఇతర పార్టీల వద్ద డబ్బు తీసుకోండి కానీ ఓటు మాత్రం తెలుగుదేశం పార్టీకి వేయండని ఆయన ప్రజలకు సూచించారు.












Click it and Unblock the Notifications