జయప్రదపై మరదలి ఫిర్యాదు

అందువల్ల జయప్రద సెంటిమెంట్ కోసం తన తమ్ముడి కుమారుడిని వెంటేసుకుని ప్రచారం చేస్తున్నారు. తొమ్మిదేళ్ళ చిన్నారిని జయప్రద ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారంటూ, అందుకు ఆధారంగా పేపర్ క్లిప్పింగ్స్ ను జత చేసి మరదలు ఆమెపై మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. తన కుమారుడిని ఎండల్లో ఎన్నికల ప్రచారంలో తిప్పడం వల్ల అతని ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆ కుర్రాడిని జయప్రదతో ప్రచారానికి వెళ్ళకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించవలసిందిగా ఉషాబాబు కోర్టును కోరింది.












Click it and Unblock the Notifications