అద్వానీపైకి బిజెపి కార్యకర్త స్లిప్పర్

అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ పైకి ఒక జర్నలిస్టు బూటు విసరడంతో ప్రారంభమైన ఈ మానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా కేంద్ర హోంమంత్రి పి.చిదంబరంపైకి జర్నైల్ అనే జర్నలిస్టు బూటు విసిరి భారతదేశం సంచలనం కలిగించాడు. సిక్కుల ఊచకోత కేసులో టైట్లర్ కు సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ అతను చిదంబరంపైకి బూటు విసిరాడు.












Click it and Unblock the Notifications