హైదరాబాదుకు విదేశీయులం: వైయస్

చంద్రశేఖరరావు పోతిరెడ్డి ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పోతిరెడ్డి పాడు, పులిచింతల, పోలవరం ప్రాజెక్టులు రావని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై ఆయన విమర్శలు చేశారు. చిరంజీవి రాజకీయమంటే రెండు గంటల సినిమా అనుకుంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications