వైయస్ వి పిచ్చి వ్యాఖ్యలు: బాబు

కాంగ్రెసు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తాము ఇచ్చిన హామీల గురించి ఆయన వివరించారు. నగదు బదిలీ పథకం వంటి వాటిని ఆయన వివరించారు. కొల్లేరువాసులకు న్యాయం చేసిందే తామేనని ఆయన చెప్పుకున్నారు. కొల్లేరువాసికి టిక్కెట్టు ఇచ్చింది కూడా తామేనని ఆయన అన్నారు. ఓటమి భయంతోనే వైయస్ పిచ్చి ప్రేలాపనలకు దిగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications