చిరు ముందే నేతల డిష్యుం డిష్యుం

దీనిపై అధినేత సీరియస్ కావడంతో గొడవ సర్దుమణిగింది. రెండు రోజులు కృష్ణా జిల్లాలో పర్యటించిన చిరంజీవి రాత్రి విజయవాడలో బస చేశారు. అక్కడ ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తొలి విడత పోలింగ్‌లో పీఆర్పీకి 70 అసెంబ్లీ, 10 లోక్‌సభ స్థానాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండో దశలోను భారీ సీట్లు సాధిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications