గల్లీ లీడర్ లాగా వైయస్: ఎమ్మెస్

ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై వేసిన ఆర్థిక మంత్రి రోశయ్య కమిటీ కూడా బోగస్ అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చే విషయంలో మాట నిలబెట్టుకోకపోతే కాంగ్రెసు పార్టీకి తిప్పలు తప్పవని ఆయన అన్నారు. తెలంగాణపై రాజశేఖర రెడ్డి మాటల కన్నా సోనియా గాంధీ మాటలనే తాను నమ్ముతానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి గల్లీ లీడర్ లాగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications