దాసరిపై చిరంజీవి గుర్రు

కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయటమంటే చిరంజీవిని విమర్శించటమేనా అని ఆయన దాసరి నారాయణరావును ప్రశ్నించారు. తాము ఓ కొత్త రాజకీయాన్ని ప్రజలకు అందించాలని, ఏ పార్టీ అమలుచేయని రాజకీయ సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని వచ్చామని అన్నారు. విమర్శలు ఎన్ని వచ్చినా భయపడబోమని అన్నారు. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ విపలమైందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications