పీలేరు వద్ద బస్సు దోపిడి
విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళుతున్న ఆర్టీసీ బస్సు దోపిడికి గురైంది. భద్రాచలం దారిలో పీలేరు వద్ద కొందరు ఆగంతకులు బస్సును అటకాయించి ప్రయాణికులను బెదిరించారు. వారినుంచి నగదు, ఆభరణాలను దోచుకున్నారు. ఈ మార్గంలో ఇటీవలే ఈ తరహా దోపిడి జరిగింది. ఈ మార్గంలో తరుచూ ఇటువంటి దోపిడీలు జరుగుతున్నాయి. దాంతో ఈ దారిలో రాత్రి ప్రయాణాలంటే ప్రజలు భయపడుతున్నారు.












Click it and Unblock the Notifications