బాలకృష్ణ పొలిటికల్ విందు

ఈ ఎన్నికల్లో 6200 కిలోమీటర్లు పర్యటించినదానికి గుర్తుగా 100 మంది వలంటీర్లకు, ప్రచారంలో తనకు సహకరించిన నేతలకు జ్ఞాపికలు అందజేసి, పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో టీడీపీ సీనియర్ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు, మాగంటి గోపీనాథ్, రవి ఉన్నారు.












Click it and Unblock the Notifications