మావోల దాడిలో నలుగురు మృతి
దంతేర్: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల చర్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా దంతేర్ జిల్లా దాంత్రీ పోలీస్‌స్టేషన్ పరిధిలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు మృతి చెందారు. మరో 7గురు గాయపడ్డారు. అయిదుగురి జాడ తెలీటం లేదు. పోలీసుల కాన్యాయ్ పై నక్సల్స్ మెరుపు దాడి చేశారు.
దాంత్రీ జిల్లాలోని కొండ ప్రాంతంలో గల గ్రామంలో 40 మంది పోలీసుల కాన్వాయ్ పై మావోయిస్టులు దాడి చేశారు. గాయపడిన వారిని తీసుకొచ్చేందుకు హెలికాప్టర్ ను పంపారు. దాంత్రీ జిల్లాలో మావోయిస్టులు దాడి జరపడం ఇదే ప్రథమం.












Click it and Unblock the Notifications