కాంగ్రెస్ ఫార్ములా నచ్చలేదు: కరుణ

ప్రస్తుతానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో చేరకూడదని డిఎంకె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసుతో మంత్రిత్వ శాఖల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడడంతో డిఎంకె ఆ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాంగ్రెసు తమను చిన్నచూపు చూస్తోందని డిఎంకె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తృణమూల్ కాంగ్రెసుకు, ఎన్సీపికి ఇస్తున్న ప్రాధాన్యం తమకు ఇవ్వడం లేదని అభిప్రాయపడుతోంది.












Click it and Unblock the Notifications