పాక్ పేలుళ్లు: 30 మంది మృతి

పేలుడులో పలు వాహనాలు ధ్వంసమైనట్లు, పలువురు గాయపడినట్లు, గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించినట్లు పోలీసు అధికారి మొహమ్మద్ అస్ఫాక్ చెప్పారు. పేలుళ్ల తర్వాత కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయి. పేలుడు ధాటికి పాకి నిఘా సంస్థ ఐఎస్ఐ పంజాబ్ కేంద్ర కార్యాలయం భవంతి కూడా ధ్వంసమైంది.












Click it and Unblock the Notifications