కాంగ్రెసు గూటికి కృష్ణంరాజు?

బిజెపి నుంచి ప్రజారాజ్యంలో చేరి రాజమండ్రి నుంచి లోకసభకు పోటీ చేసి కృష్ణంరాజు ఓడిపోయారు. నిజానికి ఆయన నర్సాపురం టిక్కెట్ ఆశించారు. ఈ విషయాన్ని అప్పట్లో కృష్ణంరాజు స్వయంగా చెప్పారు. అయినా నాయకత్వ నిర్ణయం ప్రకారం ఆయన రాజమండ్రి నుంచి పోటీ చేయక తప్పలేదు. ఎన్నికలకు ముందే కృష్ణంరాజు కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది.












Click it and Unblock the Notifications