సబితా ఇంద్రారెడ్డికి తీవ్రవాద ముప్పు

హైదరాబాద్‌: రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తీవ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఆమె భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమె భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె నివాసం ఉంటున్న హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీ ఇల్లు ఏ మాత్రం సురక్షితంగా లేదని భావిస్తున్నారు. దీంతో ఆమె నివాసాన్ని బంజారా హిల్స్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లోకి మార్చనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+