చేపల చెరువులో విష ప్రయోగం

విజయవాడ: కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం చిగురుకోట గ్రామంలోని చేపల చెరువులో గుర్తుతెలియని వ్యక్తులు విషం కలిపారు. దాదాపు 15 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఈ చెరువులో విషం కలపడం వల్ల 26 లక్షల రూపాయల విలువైన చేపలు మృత్యువాతపడ్డాయి. పాత కక్షల వల్ల ప్రత్యర్థులు చెరువులో విషం కలిపినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+